హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 1
ఒక కీలకమైన దశలో దక్షిణ భారతదేశంలో హిందూ ధర్మాన్ని ఇస్లాం దాడి నుంచి కాపాడిన మహాపురుషులు ముసునూరి ప్రోలయ, కాపయ నాయకులు. సామాన్యశకం 1323 నుంచి 1366 వరకు ముస్లిముల దాడులను తిప్పికొట్టడానికై దక్షిణాది రాజులను కూడగట్టి, ముస్లిం దాడుల్లో ధ్వంసమైన దేవాలయాలను, విద్యావ్యవస్థను, శాస్త్రసంప్రదాయాన్ని పునరుద్ధరిస్తూ భవిష్యత్తులో హిందూధర్మ రక్షణకు రెడ్డిరాజ్యం, విజయనగర సామ్రాజ్యాల స్థాపనకు, ఆ తరువాత శివాజీ హిందూపదపాదశాహీకి స్ఫూర్తిగా నిలచిన ప్రోలయ, కాపయ సోదరులు హిందువులకు, ముఖ్యంగా తెలుగువారికి ప్రాతస్మరణీయులు. కాకతీయ … Continue reading హైందవ ధర్మ పరిరక్షకులు ముసునూరి నాయకులు – 1
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed