హిందూ సాధువులపై దారుణ హత్యాకాండ

“ఒక వ్యక్తి హిందుత్వం నుండి ఇతర మతంలోకి వెళ్తే హిందువులకు ఒక సంఖ్య తగ్గినట్టు కాదు, హిందూ సమాజానికి ఉన్న శత్రువులలో ఒక సంఖ్య పెరిగినట్టు” – మతమార్పిళ్లపై దశాబ్దాల కిందటే స్వామి వివేకానంద చేసిన హెచ్చరిక యావత్  భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన పాల్ఘర్ జిల్లాలోని సాధువుల ఊచకోత ఘటన.. దశాబ్దాల క్రితం స్వామి వివేకానంద చేసిన హెచ్చరికను మరోసారి గుర్తుచేస్తోంది. 2020 ఏప్రిల్ 16న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఉదంతం … Continue reading హిందూ సాధువులపై దారుణ హత్యాకాండ