సంఘం ద్వారా సమృద్ధి, సమర్పణ భావం, సామాజిక సమరసత: శ్రీ రామగిరి మహారాజ్‌

ప్రజలు నింద చేసినా, మెచ్చుకున్నా, లక్ష్మీదేవి ఇంట్లో తిష్ఠవేసినా, ఇంటి నుంచి నిష్క్రమించినా… ఇప్పుడే మృత్యువు వచ్చినా.. యుగాంతంలో మరణం సంభవించినా… ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధీర పురుషులు న్యాయమార్గంలోనే వుంటారని, తప్పుడు మార్గాల్లోకి వెళ్లరని… శ్రీ క్షేత్ర గోదావరి ధామ్‌ పీఠాధిపతులు శ్రీ రామగిరి మహారాజ్‌ అన్నారు. ఇలాంటి సంస్కారం రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ద్వారా లభిస్తుందని అన్నారు. నాగపూర్‌ మహానగరంలో సోమవారం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ కార్యకర్త వికాసవర్గ-2 సమాపన్ … Continue reading సంఘం ద్వారా సమృద్ధి, సమర్పణ భావం, సామాజిక సమరసత: శ్రీ రామగిరి మహారాజ్‌