దేశాన్ని, ధర్మాన్ని రక్షించిన దశనామీలు

మహారాష్ట్రలోని పాల్ఘర్ దగ్గర హంతక మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాధువులు, చిఖానే మహారాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్ గిరి మహరాజ్(35), దశనామి జునా అఖాడాకు చెందినవారు. వారితోపాటు వారి కారు డ్రైవర్ నిలేశ్ తెలగానే(35) ను కూడా మూకలు హత్య చేశాయి. దశనామి అఖాడా మన దేశంలో ఉన్న ప్రాచీనమైన అఖాడాలలో ఒకటి. ఈ అఖాడా సంప్రదాయాన్ని స్వయంగా ఆది శంకరాచార్యులు ప్రారంభించారని సాధువులు చెపుతారు. దశనామీ సంప్రదాయానికి చెందినవారు రెండు రకాలుగా ఉంటారు. 1. … Continue reading దేశాన్ని, ధర్మాన్ని రక్షించిన దశనామీలు