మంచి ఆలోచన, నలుగురికి పనికివచ్చే పని చేయాలనే సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా చేయవచ్చని నిరూపించాడు కర్ణాటకలోని మాండ్యకి చెందిన కామేగౌడ. 40 ఏళ్లపాటు అతను చేసిన కృషి వల్ల వర్షాలు లేనప్పుడు కూడా ఆ గ్రామంలో పుష్కలంగా నీరు లభిస్తోంది. ఇటీవల కామేగౌడ చనిపోయినా అతను చేసిన పని మాత్రం గుర్తుండిపోతుంది. మాండ్య ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. భూగర్భజలాలు కూడా అడుగంటిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. దీనితో ఉన్న కాస్త … Continue reading కరవును జయించిన కామేగౌడ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed