సాంకేతికత, విజ్ఞానం అంటే ఇదేనా?..

ఎన్నికలు విజయవంతంగా ముగిసి, వాటి ఫలితాలు కూడా వచ్చేశాయని, ప్రక్రియ అంతా ముగిసినా… వాటి గురించే ఇంకా చర్చ జరుగుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్‌‌ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ఇన్ని రోజుల ఎన్నికల ప్రక్రియ ఏదైతే జరిగిందో… అది ఎందుకు జరిగింది? ఎలా జరిగింది.. ఏం జరిగింది? అని ఇంకా చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఫలితాల ప్రకటన తర్వాత కొత్త ప్రభుత్వం కూడా అధికారం చేపట్టిందని, ఇక ఆ విషయంతో సంఘ్‌కి ఎలాంటి సంబంధం లేదని, … Continue reading సాంకేతికత, విజ్ఞానం అంటే ఇదేనా?..