అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యత రాజ కుటుంబానిదే : సుప్రీంకోర్ట్ తీర్పు

కేరళలోని ప్రపంచ ప్రసిద్ధ అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ విషయంలో సుదీర్ఘంగా సాగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానిదేనని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో గతంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది. ఆలయ నిర్వహణ వివాదంలో జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలోని ధర్మాసనం రాజ కుటుంబానికి అనుకూలంగా తీర్పు ప్రకారం.. ఆలయ నిర్వహణ బాధ్యత ఇకపై రాజకుటుంబాని దక్కుతుంది. సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం ఆలయ కార్యకలాపాల నిర్వహణ కోసం 4 వారాల్లో హిందువులను సభ్యులుగా పరిపాలనా కమిటీ, సలహా కమిటీ ఏర్పాటు చేయాలి. ఈ … Continue reading అనంత పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యత రాజ కుటుంబానిదే : సుప్రీంకోర్ట్ తీర్పు