మాయం కానున్న మావోయిజం?
‘వాపు’ను బలంగా భ్రమసి మావోయిస్టులు పెద్దపెద్ద ప్రకటనలు చేస్తున్నప్పటికీ అంతిమంగా సాంకేతిక పరిజ్ఞానం సమాజమంతటా విస్తరించిన నేపథ్యంలో, జీవన విధానం సంపూర్ణంగా మారిన సందర్భంలో అనేకానేక కొత్త ఆవిష్కరణలు సాధారణ ప్రజల ముంగిళ్ళలోకి చేరుకుంటున్న తరుణంలో సాయుధ విప్లవానికి, మావోయిస్టులు చెప్పే నూతన, ప్రజాస్వామిక విప్లవానికి ఇక తావెక్కడిది? ఆర్థిక రంగంలో అనూహ్య మార్పులొచ్చాయి. ఆవిష్కరణలకు ప్రతిబింబంగా ఆర్థిక రంగం నిలుస్తోంది, ఈ నూతన సంధ్యాసమయంలో మావోయిజం మటుమాయం కావడం ఖాయం. Read More
ఇపుడు దేశానికి ఏమైంది…?
తాను కాంగ్రెస్‌తో కలవడానికి బాబు ‘‘విశాల దేశ ప్రయోజనాలు, ప్రజాస్వామ్య పరిరక్షణే కారణం’అంటున్నాడు. అసలు ఇపుడు దేశానికి ఏమైంది. వంశ పాలనతో నరేంద్ర మోదీ దేశాన్ని ఏమైనా కుటుంబపరం చేసాడా? వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి అంటూ సిబిఐలోని అంతఃకలహాలు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఒక వ్యవస్థలో జరిగే చిన్నచిన్న సంఘటనలకు ప్రధాని బాధ్యత వహిస్తాడా? Read More
Statue of Unity sees record 27,000 visitors on Saturday
Over 27,000 people on Saturday visited the Statue of Unity in Gujarat’s Narmada district, the highest since the Sardar Patel memorial was inaugurated by Prime Minister Narendra Modi on October 31 and opened to the public on November 1. The statue, built on an islet near the Sardar Sarovar Dam in Kevadiya, at 182 metres is the tallest such structure in the world. Read More