Home News శ్రీ అమీర్‌చంద్ జీ ఆకస్మిక మరణం: శ్రద్ధాంజలి ఘటించిన ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్

శ్రీ అమీర్‌చంద్ జీ ఆకస్మిక మరణం: శ్రద్ధాంజలి ఘటించిన ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘచాలక్

0
SHARE

‘సంస్కార భారతి’ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అమీర్‌చంద్ జీ ఆకస్మిక మరణంపై రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ ప.పూ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ జీ భాగవత్, సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ అమీర్‌చంద్ జీ మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఈ విచారకరమైన సంఘటన సామాజిక రంగానికి, ముఖ్యంగా దేశంలోని కళా రంగానికి కోలుకోలేని నష్టం పేర్కొన్నారు.