Home News VIDEO: హిందూసమాజ రక్షణకై బజరంగ్ దళ్

VIDEO: హిందూసమాజ రక్షణకై బజరంగ్ దళ్

0
SHARE

అయోధ్యలో రాముని గుడి నిర్మాణం కోసం పోరాటం ప్రారంభించిన విశ్వహిందూ పరిషత్, 1984లో ”రామ్-జానకి రథయాత్ర” అనే కార్యక్రమాన్ని అయోధ్య నుండి లక్నో వరకు చేపట్టింది. ఆ రథయాత్రకు రక్షణ కోసం, దేశ‌ వ్యాప్తంగా ఉన్న హిందు యువకులు అక్కడికి చేరుకున్నారు. ఆ సందర్భంగా అక్కడ ఉన్న యువతతో 1984 అక్టోబరు 8న బజరంగ్ దళ్ ఆవిర్భవించింది. అప్పటి నుండి హిందూ సమాజానికి రక్షణ కవచంగా నిలుస్తున్నది.