Home News VIDEO: దేశం కోసమే జీవించిన వీరసావర్కర్

VIDEO: దేశం కోసమే జీవించిన వీరసావర్కర్

0
SHARE

వీరసావర్కర్, గాంధీల సాన్నిహిత్యంపైనా, సావర్కర్ వ్యక్తిత్వంపైనా అనేక విమర్శలు వస్తున్నాయి. నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారికి సావర్కర్ క్షమాపణ లేఖపై సంతకం చేశారని కొందరు విమర్శలను గుప్పిస్తున్నారు. అయితే వీరసావర్కర్ పై వస్తున్న విమర్శలలో నిజానిజాలేంటన్నది తెలుసుకుందాం..