Home News VIDEO: ఆధునిక దధీచి డాక్టర్జీ

VIDEO: ఆధునిక దధీచి డాక్టర్జీ

0
SHARE

135 సంవత్సరాలకు పూర్వం జన్మించిన డాక్టర్జీ హిందూ సమాజ పునర్నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆచరణలు ఈ రోజుకి ఆచరణీయం. వారు ప్రారంభించిన సంఘ ద్వారా దేశ మంతా ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది . ఈ రోజున ఆ వ్యవస్థ దేశంలో ఒక శక్తివంతమైనది. అది డాక్టర్ జి దార్శనకత అని మనం చెప్పవచ్చు.