ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉందని, జిఎస్టి, ఆదాయ పన్ను రిటర్న్ పోర్టల్స్ రెండింటిలో లోపాల కారణంగా, పన్ను చెల్లింపుదారులకు దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం దెబ్బతిన్నదంటూ పాంచజన్య వారపత్రిక ప్రచురించిన కథనంతో రాష్ట్రీయ...