Tag: Arya-Dravida theory
‘ఆర్య’ సిద్ధాంతం అవాస్తవమని ఇంకా గుర్తించని మేధావులు
విను, చదువు మెవరిదైనను;
విని, చదివియు వేగపడక విస్తృతచర్చన్
గని, కల్ల - నిజము తెలిసిన
మనుజుడె జిజ్ఞాసువన్న మరి ధీనిధియున్
రావణాసురుడు, నరకాసురుడు ఆదివాసీలని, వారిని ఆర్యులైన రాముడు, కృష్ణుడు అన్యాయంగా వధించారని, ఇక్కడి నిజమైన భూమిపుత్రులను...