Tag: blasphemy laws
ఇస్లాంను కించపరచినందుకు పాకిస్తాన్ లో ఓ క్రైస్తవుడుకి ఉరిశిక్ష
ఇస్లాంను కించపరుస్తూ తన పై అధికారికి మెసేజీలు చేసినందుకు పాకిస్తాన్ లోని ఒక క్రైస్తవునికి లాహోర్ సెషన్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఆసిఫ్ ఫైర్వెజ్ మాసిహ్ (37) అనే క్రైస్తవుడు లాహోర్ లోని...