Tag: caste wars
వెంటాడుతున్న వలసపాలన
కుల దురహంకార పాలకులుగా నిందపడ్డ పీష్వాల కంటే బ్రిటిష్ వలస రాజ్యాధిపతులే ఎక్కువగా అగ్రకుల పక్షపాతంతో వ్యవహరించారు. అశాస్త్రీయ ‘సమరోచిత జాతుల’ సిద్ధాంతం ప్రేరణతో 1892లో మహర్ల సైనిక సేవలను తృణీకరించారు. ప్రథమ...