Tag: Chilkoor Balaji Temple
దేవుని దృష్టిలో అందరూ సమానమే
దేవుని ముందు అందరూ సమానమేనని చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు సి.యస్.రంగరాజన్ అన్నారు. జియాగూడలోని చారిత్రత్మకమైన శ్రీరంగనాథస్వామి దేవాలయంలో మునివాహన సేవను సోమవారం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం మంగళ వాయిద్యాల...










