Tag: Dattopant ji
కార్యశీలి, దార్శనికుడు.. దత్తోపంత్ జీ
- డా. మన్మోహన్ వైద్య
దత్తోపంత్ ఠేంగ్డేజీ భారతీయ మజ్దూర్ సంఘ్ ను స్థాపించిన కాలానికి ప్రపంచమంతటా కమ్యూనిజం ప్రభావం బాగా ఉంది. అలాంటి సమయంలో నూటికినూరుపాళ్లు భారతీయ చింతన ఆధారంగా కార్మిక ఉద్యమాన్ని...