Tag: final rights of orphans
అనాథ శవాల అంత్యక్రియలు నిర్వహిస్తున్నపోలీసు హెడ్‌కానిస్టేబుల్
తెలిసిన వారికి సాయం చేయడం మంచితనం! తెలియని వారికీ సాయపడడం మానవత్వం!! మరి మరణించినది ఎవరైనా... మనవాళ్లే అనుకొని... అంతిమ సంస్కారం ఆత్మీయంగా చేయడం...? కచ్చితంగా కరుణాతత్త్వం! దేహం విడిచిన జీవిని అక్కున...