Tag: Foreign policy
భారత్ విదేశాంగ విధానం అడుగుజాడల్లో ప్రపంచ దేశాలు
                -జినిత్ జైన్
పాకిస్తాన్ ప్రోద్బలంతో మీద పడుతున్న ఉగ్రవాద బెడదను తిప్పికొట్టడంలో కావొచ్చు, విదేశీ గడ్డపై సమర క్షేత్రంలో చిక్కుకున్న భారతీయులను రక్షించడంలో కావొచ్చు, చైనా దురాగతాలను తిప్పికొట్టడంలో కావొచ్చు లేదా యుక్రెయిన్‌పై రష్యా...            
            
         
                 
		









