Tag: Kanchabhag
హైదరాబాద్ లోని పెరుగుతున్న అక్రమ రోహింగ్యా ముస్లింల సంఖ్య, సహకరిస్తున్న స్థానికులు
                
 	నగరంలో రోహింగ్యాల మకాం
 	వారికి అంగట్లో సరుకైన ‘పౌరసత్వం’
 	20 వేలకే పాస్పోర్టు
రోహింగ్యాలకు హైదరాబాద్ అడ్డాగా మారుతోందా? అక్రమ మార్గంలో భారత పౌరసత్వాన్ని పొందేందుకు భాగ్యనగరాన్ని సురక్షిత ప్రాంతంగా వారు భావిస్తున్నారా?...            
            
         
                 
		









