Tag: keshava baliram path hedgevar
డాక్టర్ హెడ్గేవార్ జీ విప్లవోద్యమ జీవితం
హెడ్గేవార్ గారు కలకత్తాకు వస్తూనే అనుశీలన సమితితో సంబంధ మేర్పరచుకొన్నారు. త్రైలోక్యనాథ్ చక్రవర్తి ఇలా వ్రాశారు : "హెడ్గేవార్ నేషనల్ మెడికల్ కాలేజి విద్యార్థిగా ఉండగా బెంగాల్లో రచించిన ప్రసిద్ధ గ్రంథం "బంగలార్...