Tag: Pathanjali Maharshi
భారతీయ యోగా చరిత్ర
`ఐక్యరాజ్యసమితి/UN’ సంస్థ, 2014 సంవత్సరం నుంచి, జూన్ 21వ తేది ప్రతి సంవత్సరం, `అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించింది. గత 6 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఉత్సాహంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు.