Tag: pitamber
VIDEO: ఝార్ఖండ్ స్వాతంత్ర్య వీరులు నీలాంబర్, పీతాంబర్
                ఝార్ఖాండ్ కి చెందిన నీలాంబర్, పీతాంబర్ ఇద్దరూ 1857లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటంలో నాయకత్వం వహించి దేశమాత స్వేచ్ఛ కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప స్వతంత్య్ర సమరయోధులు,...            
            
        
                
		









