Tag: Priest babulal vaishnav
పూజారి హత్యను ఖండిస్తూ రాజస్థాన్ లో సాధువుల నిరసన
                దేవాలయ భూమిని కబ్జాకు గురికాకుండా అడ్డుకున్న బాబులాల్ వైష్ణవ్ అనే పూజారికి నిప్పంటించి అతని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజస్థాన్ లోని సాధువులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూజారి మృతి...            
            
         
                 
		









