Tag: Pro-Hindutva
విచ్ఛిన్నవాదులకు చెంపపెట్టు, చెక్కుచెదరని మోదీ బలం
ఉత్తర్‌ప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ అత్యద్భుత విజయం, మరో మూడు రాష్ట్రాల్లోనూ భాజపా బ్రహ్మాండమైన రీతిలో చొచ్చుకువెళ్లిన తీరు కొందరు రాజకీయ వ్యాఖ్యాతలను, ఎన్నికల విశ్లేషకులను తీవ్ర దిగ్భ్రమకు గురిచేసింది. విశ్లేషణలు, ఎన్నికల...