Tag: Reserve Bank
నోట్ల నిర్ణయంతో మేలు ఎంత? – దువ్వూరి సుబ్బారావు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్
చట్టవిరుద్ధమైపోయిన 500, 1000 రూపాయల నోట్లు ఎంతమేరకు నశించిపోతాయో (అంటే బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగిరాని పరిమాణం) ఆ మేరకు రిజర్వ్‌బ్యాంక్ పరిష్కారాన్ని నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.3లక్షల 50వేల కోట్లు ఉంటుందని...