Tag: Sailors
ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారత మహిళలు
రంగం ఏదైనా భారత మహిళలు ఆకాశమే హద్దుగా దూసుకు పోతున్నారు. తగిన ప్రోత్సాహం, అండదండలు ఉంటే గొప్ప గొప్ప సాహసాలు చేయటానికి తాము సిద్ధమని చెప్పకనే చెబుతున్నారు. పురుషుల ప్రత్యక్షసాయం ఏమాత్రం లేకుండా...