Tag: Secularis
ముస్లిమ్ వేర్పాటువాద ఆలోచనను కల్పించిన వ్యక్తిని చారిత్రక మహా పురుషుడుగా ఎవరు అభిమానిస్తున్నారు?
అలీగఢ్ ముస్లిమ్ విశ్వవిద్యాలయం లేకపోతే, బహుశా, నేడు పాకిస్థాన్ వుండేది కాదు. హిందువులు, ముస్లింలు రెండు భిన్న జాతులని ప్రవచించిన సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్ ద్విజాతి సిద్ధాంత ‘దార్శనికత’ లేనట్లయితే, దేశ విభజన...