Tag: Traditional farming
పాత పంటలతో జీవ వైవిధ్యానికి పునరుజ్జీవనం ఇస్తున్న మహిళలు
మనుషుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మళ్లీ పాతతరం పద్ధతుల్లోకి మారిపోతున్నారు. చిరుధాన్యాల విలువేంటో సమాజానికి ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొర్రల పాయసం, పచ్చజొన్నల గటక, రాగి జావ లాంటి పేర్లు జనాల నాలుకలమీద తిరుగుతున్నాయి....