Tag: training camps
‘సంఘ్’ చెంతకు ప్రణబ్ వెళితే తప్పేమిటి?
అది 1930-31 కాలంలో జరిగిన సంఘటన. నాగపూర్‌కు చెందిన బచ్‌రాజ్ వ్యాస్ అనే విద్యార్థి ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ శిబిరానికి వెళ్లాలనుకొన్నాడు. ఆ కుర్రాడిది బ్రాహ్మణ కుటుంబం. బయట భోజనం చేయకూడదనే ఆంక్షలు వాళ్లింట్లో...