Tag: vijayanagaram
ఏపీ: పురాతన రాముడి విగ్రహం ధ్వంసం… కొలనులో విగ్రహ శకలం లభ్యం
                
విజయనగరం జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాముడి విగ్రహాంపై నిన్న దాడి జరిగగా నేడు అందుకు సంబంధించిన విగ్రహ శకలం బోడికొండపై ఉన్నకొలనులో లభ్యమైంది. విగ్రహంపై దాడి చేసిన వ్యక్తులు తల భాగాన్ని వేరుచేసి...            
            
         
                 
		









