Tag: warriors
లంబాడీల ఆరాధ్య దైవం – సంత్ సేవాలాల్ మహారాజ్
                (నేడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి)
సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు. ఆయన జయంతిని పండుగలా జరుపుకొంటారు. గిరిజనులకు దశ-దిశను చూపి, హైందవ ధర్మం గొప్పదనం, విశిష్టతలను తెలియ జేయడానికే...            
            
         
                 
		









