
కరోనా సవాలును ఎదుర్కోవటానికి ప్రజల్లో అనుకూలతను సృష్టించడానికి దేశ ప్రజలను ఉద్దేశించి మే 12న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గారు, విప్రో సంస్థల అధినేత శ్రీ అజీమ్ ప్రేమ్ జీ గారు, కన్యాకుమారిలో ‘వివేకానంద కేంద్ర’ ఉపాధ్యక్షులు, పద్మశ్రీ గ్రహీత నివేదితా బోడె గారి చేసిన ఉపన్యాసం