Home Ayodhya “నేను అయోధ్యను” – మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి ఆకాంక్ష

“నేను అయోధ్యను” – మందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి ఆకాంక్ష

0
SHARE

“500 ఏళ్ల క్రితం కొద్దిమంది విదేశీ దురాక్రమణదారులు నన్ను పూర్తిగా ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. నా పవిత్ర శరీరాన్ని రక్తంతో తడిపేశారు. నా ప్రియా పుత్రుడు శ్రీ రామచంద్రుని మందిరాన్ని ద్వంసం చేశారు. దానితో నా ఆత్మ తల్లడిల్లింది. 5, 6 వందల ఏళ్లపాటు యుద్ధాలు జరిగాయి. నా పుత్రులైన అసంఖ్యాక వీరులు ఈ పవిత్ర భూమి కోసం ప్రాణాలు అర్పించారు. నా గౌరవాన్ని, పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు నేను ఇంకా ప్రతీక్షిస్తూనే ఉన్నాను. శ్రీ రామచంద్రుని భవ్య మందిరం తిరిగి నిర్మాణం కావాలి. ఈ దేశపు మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జనని, జన్మభూమిగా నా గౌరవం, హిందూ స్వాభిమానం పునః స్థాపితం కావాలి”