జాతీయ వాద సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని అన్ని వర్గాల వారికి చేరవేయడానికి ఏర్పాటు చేయబడిన సమాచార భారతి (సమాచార కేంద్రం) వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 9న హైదరాబాదులోని షేక్ పేట లో ఉన్న నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల రాష్ట్ర స్థాయి సదస్సు ఉదయం 10 గంటలకు ప్రారంభమై రోజంతా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఛాయా చిత్రాలు…..