Home News బైబిల్ పేరుతో అనైతిక కార్యకలాపాలు

బైబిల్ పేరుతో అనైతిక కార్యకలాపాలు

0
SHARE
క్రైస్తవ మిషనరీ గ్రూప్ సంస్థ అయిన “స్క్రిప్చర్ యూనియన్” ఉద్యోగి పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించాడని ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి.
స్క్రిప్చర్ యూనియన్ అనే అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీ సంస్థ 1867 లో ప్రారంభమైంది.  పాఠశాల స్థాయి విద్యార్థులతో  బైబిల్  చదివించడం  సంస్థ ముఖ్యమైన పని. “స్క్రిప్చర్ యూనియన్” లో పని చేస్తున్న శాం జై సుందర్ అనే ఉద్యోగి పాఠశాలలోని మైనర్ బాలికలకు అనుచిత సందేశాలు పంపాడని  జోయెల్ గిఫ్సన్ అనే వ్యక్తి  ట్విట్టర్  ద్వారా ఆరోపించాడు. అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ట్విట్టర్ లో పెట్టాడు. శాం ధోరణిని విద్యార్థులు వ్యతిరేకించినప్పటికీ అతను మాత్రం తన ప్రవర్తనను మార్చుకోకుండా అనేక మంది విద్యార్థులతో అదే విధంగా వ్యవహరించాడు.
పిల్లలలో అనైతిక ప్రవర్తనను ప్రోత్సహిస్తూ ఇలాంటి సంస్థలు  బైబిల్ ను ప్రచారం చేయాలనుకోడం విచిత్రం.
Source : OPINDIA