Home News VIDEO: బాలకృష్ణునికి ‘బురదోత్సవం’

VIDEO: బాలకృష్ణునికి ‘బురదోత్సవం’

0
SHARE

బాలకృష్ణుని లీలలను గుర్తుకు తెచ్చేలా, వర్ష రుతువుకు స్వాగతం పలుకుతూ, ఆషాడ మాసపు 11వ రోజున గోవాలో హిందువులు, ఆనందోత్సాహాలతో ఆచరించే వినూత్నమైన ఉత్సవం.. ‘బురదోత్సవం’. అక్కడివారు ఈ వేడుకను చికల్ కొలా అని అంటారు. గోవాలోని మర్సెలా గ్రామంలో దేవకీ కృష్ణ దేవస్థానం సమీపంలో ప్రతి యేటా జరిగే ఈ ‘బురదోత్సవం’లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా అందరూ పాల్గొంటారు. చివరగా రావి చెట్టుపైన దహి-హండీని ఛేదించడంతో ‘బురదోత్సవం ‘ముగుస్తుంది.