Home News VIDEO: అమరవీర బాలామణి కాళీబాయి కలాసువా

VIDEO: అమరవీర బాలామణి కాళీబాయి కలాసువా

0
SHARE

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. వయసు చిన్నదైనప్పటికీ ఆశయం గొప్పదని నిరూపించిన అమరవీర బాలామణి అయిన కాళీబాయి కలాసువా. ఆమెది రాజస్థాన్ లోని రాస్తాపల్ గ్రామం.