Home News VIDEO: భారతీయ సాంస్కృతిక ఏకత్వానికి నిదర్శనం జగన్నాథ రధయాత్ర

VIDEO: భారతీయ సాంస్కృతిక ఏకత్వానికి నిదర్శనం జగన్నాథ రధయాత్ర

0
SHARE

ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఒకానొక దివ్యధామం, సప్త మోక్ష పురాలలో ఒకటి పూరి. ఆ క్షేత్ర ఆలయం దగ్గర నుంచి మొదలుపెడితే, విగ్రహాలు, చివరికి ప్రసాదం కూడా అనేక విశిష్టతలను సంతరించుకున్నాయి.