
కరోన వైరస్ (COVID-19) తీవ్రత దృష్ట్యా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సూచనలు, సలహాల మేరకు బెంగళూరులో జరగాల్సిన అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఎబిపిఎస్) సమావేశం రద్దయింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ఈ సమస్యను విజయవంతంగా ఎదుర్కోవటానికి స్వయం సేవకులు అందరూ ప్రభుత్వాలకు సహకరించాలి.
–సురేశ్ జోషి,
సర్ కార్యవాహ