
బహుశా దేశంలో ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. బహుళ అంతస్తులు గల ఓ ప్రఖ్యాత షాపింగ్ మాల్ యాజమాన్యం అయోధ్య రామమందిరం నమూనాను తమ షాపింగ్ మాల్ లో ఆవిష్కరించింది.
ఢిల్లీ నగరంలోని పసిఫిక్ మాల్ యాజమాన్యం తమ మాల్ లో అయోధ్య భవ్య మందిర నమూనా ఆవిష్కరించడాన్ని ఎంతో గర్వకారణంగా భావిస్తోంది. అంతే కాకుండా ఈ నమూనా వినియోగదారులను సైతం అమితంగా ఆకర్షిస్తోంది.