
తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణంలో జనవరి 12 నాటి ఘర్షణల్లో గృహాలు కోల్పోయిన వారికి సేవాభారతి ఆపన్నహస్తం అందించింది. పట్టణంలో 22 గృహాలకు రూ. 40వేలు విలువైన సామాగ్రి విరాళంగా అందించింది. ఇంతేకాకుండా 12 ఇండ్లు కొత్తగా నిర్మించేందుకు సంకల్పించింది.


భైంసాలో అసలు ఏం జరిగింది? వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి: