
ఈ దేశాన్ని నాశనం చేయాలంటే ఇక్కడి సాంస్కృతిక చిహ్నాల పై దాడి చేసి సమాజంలో విభజనలు సృష్టించాలి. అందుకు తగినట్లుగా సాహిత్యాన్ని తయారుచేయడం, దానికోసం ప్రత్యేకంగా విదేశీ యూనివర్సిటీల సహకారం తీసుకోవడం, తమ పని చేసిపెట్టే వారిని మేధావులుగా గుర్తిస్తూ ప్రోత్సహించడం కమ్యునిస్టులు అనుసరిస్తున్న వ్యూహం. కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు సంస్థల ఈ కుట్రలను అర్ధం చేసుకోవడం చాలా అవసరం. దేశ ఐక్యత ను దెబ్బ తీయడానికి జరుగుతున్న కుట్రల పై ఒక విశ్లేషణ.