Home News Video: కర్మశీలి, ధన్యజీవి దత్తోపంత్ ఠేంగ్డీ

Video: కర్మశీలి, ధన్యజీవి దత్తోపంత్ ఠేంగ్డీ

0
SHARE

సామాన్యస్థితి నుండి స్వయంకృషితో, ప్రతిభాపాటవాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడమేకాక వివిధ రంగాల్లో జాతీయభావంతో పనిచేసే సంస్థలను ఒంటిచేత్తో నిర్మించి, వృద్ధిలోకి తీసుకువచ్చిన ఘనత దత్తోపంత్ ఠేంగ్డీజీ కే దక్కుతుంది. సమరసత, సమదృష్టి పుట్టుకతోనే దత్తోపంత్‌లో ఉన్నాయని చెప్పవచ్చు. ఏబివిపి, బిఎంఎస్ , బికేఎస్, సామాజిక సమరసత మంచ్, స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థలు వివిధ సామాజిక రంగాల్లో మార్పుకు కృషి చేస్తున్నాయి.