
`ప్రజ్ఞా ప్రవాహ’ జాతీయ సంచాలకులు శ్రీ జె. నందకుమార్ గారు రచించిన `హిందుత్వ ఇన్ చేంజింగ్ టైమ్స్’ పుస్తకావిష్కరణ సభ 14 ఫిబ్రవరి, 2020 సాయంత్రం స్థానిక ఫిల్మ్ భవన్, కరీనగర్లో జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ నంద కుమార్ గారు పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సభలో డా. రాజభాస్కర్ రెడ్డి, ప్రజ్ఞా భారతి రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుడు నిరంజన్ గారు, శ్రీ ఏలగందుల సత్యనారాయణ జిల్లా కార్యదర్శి గార్లతో పాటు భారీగా ఉపాధ్యాయులు, వ్యాపారులు, మేధావులు పాల్గొన్నారు.

