దేశ వ్యాప్తంగా 87 శాతంపైగా వయోజనులకు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్లను తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్ కా సాథ్ & సబ్ కా ప్రయాస్ అనే లక్ష్యంలో భారతదేశంలో ఉన్న 87% మందికి వయోజనులకు రెండు డోసుల టీకా అందింది. అని ఆయన ట్వీట్టర్లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 12-14 సంవత్సరాల మధ్య వయస్సు గల వారికి ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో ఇప్పటి వరకు 3.06 కోట్ల మంది టీకా మొదటి డోసు తీసుకున్నారు. ఈ డ్రైవ్ ఈ ఏడాది మార్చి 16న ప్రారంభమైంది.
देश की 87% वयस्क आबादी का पूर्ण टीकाकरण।
With the mantra of 'Sabka Saath & Sabka Prayas', India achieves complete vaccination of over 87% of its adult population.
Well done India! 🇮🇳
Keep following COVID appropriate behaviour even after getting vaccinated. pic.twitter.com/mopx3gAYjp
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) May 10, 2022