విజ్ఞానభారతి జాతీయ కార్యదర్శి శ్రీ జయంత్ సహస్రబుద్దే గారు ఈ రోజు ఉదయం స్వర్గస్తులయ్యారు. ఆయన మరణం విజ్ఞానభారతి కుటుంబానికి తీరని లోటు. జయంత్ సహస్రబుద్దే జీ తన జీవితమంతా దేశ సేవలో, భారతి మాత సేవలో అంకితం చేసాడు. ఆయన సంఘ ప్రచారక్ గా కూడా పని చేశారు. అలాంటి పుణ్యాత్ముడిని కోల్పోవడం కార్యకర్తలకు చాలా బాధాకరం. ఆయన ఆత్మకు స్వర్గంలో భగవంతుడు ఆయన పవిత్ర పాదాలలో స్థానం ప్రసాదించాలని కోరుకుంటుందాం. ఓం శాంతి