నారద మహర్షి మొట్ట మొదటి పాత్రికేయుడు. అందుకనే ప్రతి సంవత్సరం నారద జయంతిని ప్రపంచ పాత్రికేయ దినోత్సవంగా జరుపుకుంటాం.
నారద జయంతిని పురస్కరించుకొని ఈ సంవత్సరం కూడా “సమాచార భారతి కల్చరల్ అసోసియషన్” పాత్రికేయులు, శీర్షికలు నిర్వాహకులు, సోషల్ మీడియా రచయితలు, సామజిక మాధ్యమాలలో రచన సాగించేవారికోసం సభా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.
ఇందులో సీనియర్ పాత్రికేయులు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మీడియా విభాగానికి డైరెక్టర్ శ్రీ ఉమేష్ ఉపాద్యాయ ప్రధాన వక్తగా పాల్గొంటారు.
తేదీ : 29, ఏప్రిల్, 2018.
సమయం: ఉ. 10.30 గం.ల నుండి మ.12.30 వరకు (కార్యక్రమం తరువాత మధ్యాహ్న భోజన వ్యవస్థ ఉంటుంది.)
వేదిక : మెకాస్టర్ ఆడిటోరియం, ఉస్మానియా యూనివర్సిటీ, హైదారాబాద్.
రిజిస్ట్రేషన్ కోసం : www.swalp.in/Narada2018