Home News VIDEO : సమాజపరివర్తనకై పంచ పరివర్తన్

VIDEO : సమాజపరివర్తనకై పంచ పరివర్తన్

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం ప్రారంభించి 2024 సంవత్సరం విజయదశమి పండుగకు 99 సంవత్సరాలు పూర్తయి 100వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నది… ఈ సందర్భంగా సంఘం కొన్ని సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ తద్వారా దేశంలో ఒక సామాజిక పరివర్తన సాధించడానికి యోజన చేసింది. అవే పంచ పరివర్తన్